ఆపిల్ కంటే జామపండులో రెట్టింపు పోషకాలు ఉంటాయని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బీపీ మరియు షుగర్ ఉన్నవారు జామపండును మితంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని పేర్కొన్నారు.
వర్షాకాలంలో జామ ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.