
త్రోబాల్ క్రీడలో నాలుగు సార్లు అంతర్జాతీయ గోల్డ్ మెడల్స్ సాధించిన జార్ఖండ్ అథ్లెట్ అమర్‌దీప్ కుమార్, ఆర్థిక ఇబ్బందులతో రాంచీలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
2015, 2017, 2019, 2026 సంవత్సరాల్లో పతకాలు గెలిచినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగం లేదా ఆర్థిక సహకారం అందకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
అమర్‌దీప్ తన తండ్రి కూరగాయల దుకాణంలో పనిచేస్తూ, పార్ట్-టైమ్‌గా టాక్సీ నడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.