
అమెజాన్ తన క్విక్ కామర్స్ సేవ అయిన 'అమెజాన్ నౌ' ద్వారా దేశంలో 1 బిలియన్ డాలర్ల వార్షిక అమ్మకాలను సాధించింది.
భారతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.9,500 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది.
ఈ సేవలను ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని తెలిపింది.