
దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరుగుదలను నమోదు చేయగా, వెండి ధరలు మాత్రం వరుసగా మూడో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి.
పెట్టుబడిదారులు కమోడిటీ మార్కెట్ల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం, వెండి ధరల్లో ఈ మార్పులు వస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పైన పేర్కొన్న ధరలు సూచనప్రాయం మాత్రమేనని, వీటిపై జీఎస్టీ, టీసీఎస్ మరియు ఇతర పన్నులు అదనంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.