
ఖాళీ కడుపుతో వాము తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వాములోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
పరిమిత మోతాదులో వామును తీసుకోవడం వల్ల మెటబాలిజం సక్రియం అయ్యి బరువు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుంది.