
దేశవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆరు చరణాలు పాడటం చట్టప్రకారం ఇకపై తప్పనిసరి అని ఒమర్ అబ్దుల్లా గుర్తు చేశారు.
ఈ అంశంపై కాంగ్రెస్తో తలెత్తిన వివాదంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాజాగా స్పందించారు.
తాజా ప్రకటన ద్వారా ఆయన ఈ నిబంధనను మరోసారి స్పష్టం చేశారు.