
జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించగా, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు.
వైభవ్‌ను ఆడించకపోవడం నిరాశ కలిగించిందని మ్యాచ్ అనంతరం జపాన్ కెప్టెన్ కెండేల్ ఫ్లెమింగ్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో ఆఖరి బంతి వరకు పోరాడామని, తమ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని కెండేల్ పేర్కొన్నాడు.