
ఆసియా క్రీడల గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రణవి ఉర్స్ ఫైనల్ రౌండ్‌లో 70 స్కోరు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఆసియా క్రీడల గోల్ఫ్‌లో వ్యక్తిగత స్వర్తం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.
ప్రణవి, అదితి అశోక్, దీక్షా దాగర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ఈ టోర్నీలో రజత పతకాన్ని కూడా సాధించింది.