Economy
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 876 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 876 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

V6 Velugu2h
THE BRIEF
1

గ్లోబల్ మార్కెట్ల నష్టాలు, ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి.

2

సెన్సెక్స్ 876 పాయింట్లు (1.17 శాతం) నష్టపోయి 73,852.90 వద్ద ముగియగా, నిఫ్టీ 257.20 పాయింట్లు తగ్గి 22,889 వద్ద సెటిలైంది.

3

దసరా సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.