
గ్లోబల్ మార్కెట్ల నష్టాలు, ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి.
సెన్సెక్స్ 876 పాయింట్లు (1.17 శాతం) నష్టపోయి 73,852.90 వద్ద ముగియగా, నిఫ్టీ 257.20 పాయింట్లు తగ్గి 22,889 వద్ద సెటిలైంది.
దసరా సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.