
దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధరలు గత నాలుగు రోజుల్లో రూ. 9000 మేర తగ్గుదల నమోదు చేశాయని నిపుణులు వెల్లడించారు.
బంగారం, వెండి ధరలు నిరంతరం ఒడిదొడుకులకు లోనవుతున్నాయని, పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను గమనించాలని సూచించారు.
ఈ ధరలు కేవలం సూచనప్రాయం మాత్రమేనని, వీటిపై జీఎస్టీ, టీసీఎస్ మరియు ఇతర పన్నులు అదనంగా ఉంటాయని నగల వ్యాపారులు స్పష్టం చేశారు.