దీపావళి పండుగ వేళ పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి.
శుక్రవారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బంగారం మరియు వెండి రేట్లు గణనీయంగా తగ్గాయి.
ధరలు తగ్గడంతో పసిడి ప్రియులకు ఊరట లభించింది.