ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
గెలాక్సీ ఎఫ్70 5జీ (Samsung Galaxy F70 5G) పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సుమారు రూ.20 వేల లోపు బడ్జెట్ ధరలో లభించనుంది.