Entertainment
అమెజాన్ ప్రైమ్‌లో సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన 'మహేంద్రగిరి వారాహి'

అమెజాన్ ప్రైమ్‌లో సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన 'మహేంద్రగిరి వారాహి'

ABP Desam1h
THE BRIEF
1

సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' ఓటీటీలోకి వచ్చేసింది.

2

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

3

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.