
నటుడు శ్రీకాంత్ కుమార్తె మేధ నటిస్తున్న 'మైత్రి ఇన్ లవ్' సినిమాతో మరో వారసుడు పరిచయం అవుతున్నారు.
ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ సినిమా ద్వారా ఇద్దరు సినీ వారసులు వెండితెరకు పరిచయం కానున్నారు.