
మలయాళ మాతృకతో సంబంధం లేకుండా ఒరిజినల్ కథతో వచ్చిన హిందీ దృశ్యం 3 చిత్రం తొలి రోజే దేశంలో రూ.66.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్‌లో చేరి అజయ్ దేవగణ్ కెరీర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు జైదీప్ అహ్లావత్ నటన సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.