Entertainment
తమిళనాడులో కొత్త సినిమాలకు అదనపు షోలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం

తమిళనాడులో కొత్త సినిమాలకు అదనపు షోలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం

Sakshi59m
THE BRIEF
1

తమిళ సినీ పరిశ్రమకు సీఎం విజయ్ ప్రభుత్వం తీపి కబురు అందిస్తూ కొత్త సినిమాల విడుదల సమయంలో షోల సంఖ్యను పెంచింది.

2

ఇకపై సినిమా విడుదలైన తొలి వారం రోజులు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేలా వెసులుబాటు కల్పించింది.

3

ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 గంటల వరకు సినిమాలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.