పశ్చిమ బెంగాల్లో బలపరీక్ష పెట్టినా తమకే 275 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.