
మెటాకు చెందిన వాట్సాప్ తన పేమెంట్స్ సేవలను విస్తరిస్తూ, కొత్తగా బిల్లుల చెల్లింపు ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
భారత్ కనెక్ట్ నెట్‌వర్క్‌లోని 30 కేటగిరీలకు చెందిన 22,722 బిల్లర్లను వాట్సాప్ వేదికపైకి తీసుకువచ్చారు.
దీని ద్వారా వినియోగదారులు ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ మరియు లోన్ రీపేమెంట్ బిల్లులను వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు.