
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు.
జట్టు వికెట్లు కోల్పోతున్న క్లిష్ట సమయంలో, అర్జున్ 80 బంతుల్లో 4 సిక్సర్లు, 11 ఫోర్ల సహాయంతో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, 33 ఓవర్ల ముగింపు సమయానికి 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.