కర్ణాటకలో జరిగిన ఒక ప్రమాదంలో ఇంట్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
కొత్త ఫ్రిజ్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు సజీవ దహనమయ్యారు.