
పిఠాపురంలో ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు.
సౌజన్యను లోబర్చుకున్న సాధిక్, ఆమెకు తెలియకుండా ఈనెల 14న మరో మహిళతో రహస్య వివాహానికి ప్లాన్ చేయడంతో గొడవలు మొదలయ్యాయి.
సౌజన్య ప్రైవేట్ వీడియోలు, భర్త మృతికి సంబంధించిన విషయాలను బయటపెడతానని సాధిక్ బెదిరించడంతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.