
యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్లో జరిగిన మ్యాచ్లో డబ్లిన్ గార్డియన్స్ జట్టుపై గ్లాస్గో కాస్మిక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ తరఫున విజయ్ శంకర్ కష్టకాలంలోనూ పోరాడి 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు సాధించాడు.
అయితే గ్లాస్గో జట్టులో కెప్టెన్ జార్జ్ మున్సీ అర్ధశతకంతో రాణించి లక్ష్యాన్ని చేధించడంతో విజయ్ శంకర్ ఇన్నింగ్స్ వృథా అయింది.