Indian Politics
రాహుల్‌ను కలిసేందుకు వెళ్లిన రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు

రాహుల్‌ను కలిసేందుకు వెళ్లిన రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు

Eenadu55m
THE BRIEF
1

దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొని బరఖాంబ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

2

రాహుల్‌ గాంధీకి సంఘీభావం తెలిపేందుకు బరఖాంబ పోలీసు స్టేషన్‌ వద్దకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.

3

అక్కడికి కాంగ్రెస్‌ నేతలు భారీగా చేరుకొని ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని నిలువరించారు.