Economy
అక్టోబరులో స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు.. గత చరిత్ర ఇదే

అక్టోబరులో స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు.. గత చరిత్ర ఇదే

Samayam Telugu2h
THE BRIEF
1

2026 అక్టోబర్ ప్రారంభంలోనే భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఎనిమిదో వారం నష్టాలతో మొదలైంది.

2

నిఫ్టీ, సెన్సెక్స్‌లకు గత 25 ఏళ్లలోనే ఇది అత్యంత సుదీర్ఘ నష్టాల పరంపరగా నిలిచింది.

3

1987 అక్టోబర్ 19న అమెరికా మార్కెట్లో డౌ జోన్స్ సూచీ ఒక్కరోజే 22 శాతం పతనమై చారిత్రక రికార్డు సృష్టించింది.