International
ఇమ్రాన్ ఖాన్ అవినీతిపరుడు కాదు: జావెద్ మియాందాద్

ఇమ్రాన్ ఖాన్ అవినీతిపరుడు కాదు: జావెద్ మియాందాద్

Eenadu3h
THE BRIEF
1

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.

2

ఇమ్రాన్ ఖాన్ అవినీతిపరుడు కాదని, ఆయనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని మియాందాద్ పేర్కొన్నారు.

3

ఇమ్రాన్ ఖాన్‌ను వదిలేయాలని ఆయన పాక్ ప్రభుత్వాన్ని కోరారు.