
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ అవినీతిపరుడు కాదని, ఆయనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని మియాందాద్ పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ను వదిలేయాలని ఆయన పాక్ ప్రభుత్వాన్ని కోరారు.