
కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగంపై వస్తున్న వార్తలు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయని సత్యనాదెళ్ల పేర్కొన్నారు.
సైబర్ దాడులు, అక్రమ నిఘా వంటి హానికరమైన కార్యకలాపాల కోసం ఏఐని తప్పుగా వాడుతున్నట్లు నివేదికలున్నాయి.
జీవాయుధ పరిశోధనల వంటి ప్రమాదకర రంగాలలో కూడా ఏఐ దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది.