బలూచిస్థాన్ ప్రాంతం ఆగస్టు 11ను తమ స్వాతంత్ర్య దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు పొందడమే లక్ష్యంగా బలూచ్ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.