
మహారాష్ట్రలో పాఠశాలలో చదువుకునే ఒకే ఒక్క విద్యార్థి కోసం ఓ ఉపాధ్యాయుడు ప్రతిరోజూ బడికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయుడు ప్రతిరోజూ ఏకంగా 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ పాఠశాలకు చేరుకుంటున్నారు.
ఈ నిబద్ధతతో కూడిన ఉపాధ్యాయుడి ప్రయాణం అందరి ప్రశంసలు అందుకుంటోంది.