
సినిమాల పరిశీలన, సమీక్ష మరియు ధ్రువీకరణ పత్రం (సెన్సార్ సర్టిఫికేట్) జారీకి తగినంత సమయం అవసరమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.
నిర్మాతలు సొంతంగా నిర్ణయించుకున్న విడుదల తేదీలకు సెన్సార్ బోర్డు బాధ్యత వహించదని తేల్చిచెప్పింది.
ఇక నుంచి పూర్తి సినిమాని సమర్పిస్తేనే సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ చేపడతామని బోర్డు స్పష్టం చేసింది.