Entertainment
పూర్తి సినిమాని సమర్పిస్తేనే సెన్సార్‌ జారీ

పూర్తి సినిమాని సమర్పిస్తేనే సెన్సార్‌ జారీ

Eenadu2h
THE BRIEF
1

సినిమాల పరిశీలన, సమీక్ష మరియు ధ్రువీకరణ పత్రం (సెన్సార్‌ సర్టిఫికేట్) జారీకి తగినంత సమయం అవసరమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.

2

నిర్మాతలు సొంతంగా నిర్ణయించుకున్న విడుదల తేదీలకు సెన్సార్ బోర్డు బాధ్యత వహించదని తేల్చిచెప్పింది.

3

ఇక నుంచి పూర్తి సినిమాని సమర్పిస్తేనే సెన్సార్‌ సర్టిఫికేషన్ ప్రక్రియ చేపడతామని బోర్డు స్పష్టం చేసింది.