
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్లప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలని, దీని కోసం బలమైన అంతర్జాతీయ నిబంధనలు అవసరమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు.
సెప్టెంబర్ 17న సియాటెల్‌లో జరిగిన 'ఐడియాస్ ఫర్ ఇండియా' ఫోరమ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏఐ పాలనలో తొలి అడుగు అమెరికా-చైనా దేశాల మధ్య ఏకాభిప్రాయంతో కూడిన నిబంధనల రూపకల్పనే అని ఆయన పునరుద్ఘాటించారు.