ఈ ఏడాది ఆగస్టు 27న భద్ర కాలం ఉండటం వల్ల, ఆగస్టు 28, 2026న రాఖీ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమయ్యే పౌర్ణమి తిథి, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటల వరకు కొనసాగుతుంది.
రాఖీ కట్టడానికి ఆగస్టు 28న ఉదయం 5:57 నుండి 9:48 వరకు శుభ ముహుర్తాలు ఉన్నాయని ధ్రుక్ పంచాంగం పేర్కొంది.