Indian Politics
కృష్ణలంక పీఎస్‌లో సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసు దర్యాప్తు

కృష్ణలంక పీఎస్‌లో సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసు దర్యాప్తు

Andhrajyothy2h
THE BRIEF
1

రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసులో సీబీఐ అధికారులు శనివారం కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో విచారణ కొనసాగించారు.

2

సీబీఐ హైదరాబాద్‌ ప్రాంతీయ స్టేషన్‌ అదనపు ఎస్పీ సీహెచ్‌వీ నరేంద్రదేవ్‌తో పాటు డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు మొత్తం పది మందికి పైగా దర్యాప్తులో ఉన్నారు.

3

ఈ కేసులో నిందితులుగా ఉన్న గులివిందల సురేష్‌కుమార్‌, కోనేటి వెంకటరాజు ఇళ్లలో ఆదివారం సోదాలు చేయడానికి సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు.