
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ తమ పిల్లలతో కలిసి ఆరేళ్ల తర్వాత అమెరికా నుంచి యూకేకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.
సెప్టెంబర్ నుంచి వారి పిల్లలు ఆర్చి, లిలిబెట్ బ్రిటన్లోని పాఠశాలలో చదువు ప్రారంభించనుండగా, హ్యారీ దంపతులు ప్రైవేట్ పౌరులుగానే కొనసాగుతారు.
ఈ నిర్ణయాన్ని హ్యారీ ఆగస్టు 16న కింగ్ చార్లెస్ IIIకి తెలియజేయగా, రాజు తన కుమారుడి కుటుంబాన్ని కలుసుకునే అవకాశం లభిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.