
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా కోసం హీరో సూర్య తన సాధారణ పారితోషికానికి రెట్టింపుగా దాదాపు రూ.45 కోట్ల వరకు వసూలు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మమితా బైజు రూ.1.5 నుండి 3 కోట్లు, రవీనా టాండన్ రూ.2 నుండి 3 కోట్లు, రాధిక శరత్‌కుమార్ రూ.40 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.