
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం పట్ల ఇరాన్ దేశం హర్షం వ్యక్తం చేసింది.
ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా ప్రజలు కోరుకోవడం లేదని, ధరల పెరుగుదలపై అసంతృప్తితోనే ఓటర్లు ఈ తీర్పు ఇచ్చారని ఇరాన్ ప్రతినిధి తెలిపారు.
ట్రంప్ ఇప్పటికైనా తన విధానాలను మార్చుకోకపోతే అది అమెరికా చరిత్రలో పీడకలగా మారుతుందని ఇరాన్ హెచ్చరించింది.