
హైదరాబాద్‌లో 55-85 ఏళ్ల మధ్య వయస్కులపై జరిపిన అధ్యయనంలో 36.4 శాతం మందిలో మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్ (ఎంసీఐ) ఉన్నట్లు తేలింది.
విటమిన్ డి, బి2, బి9, బి12 లోపాల వల్ల మతిమరుపు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుని, పోషకాహారం తీసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.