Indian Politics
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి పార్టీల కసరత్తు

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి పార్టీల కసరత్తు

Eenadu1h
THE BRIEF
1

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై తెదేపా, జనసేన, భాజపా పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.

2

కూటమిలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై పార్టీల మధ్య చర్చలు జరిగి స్పష్టతకు వచ్చారు.

3

త్వరలో జరగనున్న ఈ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు.