
పదేళ్ల రిలేషన్షిప్ తర్వాత ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, జార్జినా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఈ వివాహానికి సంబంధించి ఆస్తి పంపకాలపై ఇద్దరూ ముందే కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ జంట పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.