Sports
క్రిస్టియానో రొనాల్డో-జార్జినా వివాహం

క్రిస్టియానో రొనాల్డో-జార్జినా వివాహం

Eenadu3h
THE BRIEF
1

పదేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, జార్జినా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

2

ఈ వివాహానికి సంబంధించి ఆస్తి పంపకాలపై ఇద్దరూ ముందే కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

3

తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ జంట పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.