Entertainment
ప్రభుత్వ ప్రచార చిత్రంలో నటించనున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్

ప్రభుత్వ ప్రచార చిత్రంలో నటించనున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్

Sakshi45m
THE BRIEF
1

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తిరిగి కెమెరా ముందుకు రానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార చిత్రంలో ఆయన నటించనున్నారు.

2

ఈ చిత్రానికి గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించనున్నారు. ముఖ్యమంత్రి దీని కోసం రెండు రోజుల షూటింగ్‌కు కాల్ షీట్లు కేటాయించినట్లు సమాచారం.

3

ప్రభుత్వ సంక్షేమ పథకాలు బడుగు వర్గాలకు చేరడం లేదని అధికారులు గుర్తించడంతో, నేరుగా ముఖ్యమంత్రిని ప్రచారంలోకి దించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.