
డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ ఒప్పందం అమెరికా దేశీయ అవసరాల కోసం కాదని ట్రంప్ తెలిపారు.
ప్రపంచ మార్కెట్ల కోసమే రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేస్తున్నట్లు ట్రంప్ వివరణ ఇచ్చారు.