Technology
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ ల్యాండింగ్

ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ ల్యాండింగ్

Eenadu1h
THE BRIEF
1

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై రఫేల్‌ మెరైన్‌ ల్యాండింగ్‌ను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు.

2

ఈ ల్యాండింగ్‌తో రఫేల్ నౌకాదళ సేవలకు మరింత చేరువైంది.

3

సంబంధిత వీడియోను అధికారులు విడుదల చేశారు.