Economy
తగ్గిన పసిడి కొనుగోళ్లు.. కారణాలు వెల్లడించిన డబ్ల్యూజీసీ

తగ్గిన పసిడి కొనుగోళ్లు.. కారణాలు వెల్లడించిన డబ్ల్యూజీసీ

Andhrajyothy49m
THE BRIEF
1

ఆగస్టు చివరి వారంలో పుంజుకున్న పసిడి అమ్మకాలు పండగల సీజన్‌లో ఇటీవల బాగా తగ్గాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది.

2

ప్రస్తుతం దేశంలో పసిడి ధర దిగుమతి ధర కంటే దాదాపు 2 శాతం తక్కువగా లభిస్తోందని, ఔన్స్‌కు 78 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు డబ్ల్యూజీసీ రీసెర్చ్ హెడ్ కవితా చాకో తెలిపారు.

3

అయితే రానున్న పండగలు, పెళ్లిళ్ల సీజన్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ కారణంగా డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.