
మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ 11-1 తేడాతో మలేసియాపై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
పురుషుల జట్టు జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 3-3తో డ్రాగా ముగించగా, చివరి నిమిషంలో కెప్టెన్ అన్మోల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఓటమి నుంచి కాపాడాడు.
మహిళల మ్యాచ్‌లో పూజ సాహో, పూర్ణిమ యాదవ్, గీత యాదవ్, సనిక మానె తలో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.