
తెలంగాణ మంత్రివర్గ మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వారిలో తాను మొదటి వ్యక్తినని ఆయన గుర్తుచేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి బూర్గుల రామకృష్ణారావు తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కావడంపై ఆయన స్పందించారు.