
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎక్కువ సమయం ఆఫీస్ పనులకే కేటాయించి గంటల తరబడి కుర్చీకే అంకితమవుతున్నారు.
దీనివల్ల శారీరక శ్రమ లోపించి రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా మరియు చురుగ్గా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.