
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ పీరియడ్ వార్ యాక్షన్ మూవీ టీజర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రను తప్పుగా చూపించారంటూ ఆయన మునిమనవడు చంద్రకుమార్ బోస్ ఆరోపించారు.
దర్శకుడు హను రాఘవపూడి చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని పేర్కొంటూ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను 2027 మార్చి 19న విడుదల చేయాలని చిత్రబృందం ప్రకటించింది.